Aa Nimisham Movie Press Meet | Filmibeat Telugu

2019-03-11 1

'aa nimisham' was produced by Bandar Harati Teja, who introduced new actors as hero heroines on Venkateshwara Digital Movies banner. The film has already completed all the shows and the media has been meeting at the Film Chamber on March 15th.
#AaNimishamMoviePressMeet
#AaNimishamMovie
#BandarHaratiTeja
#tollywood


వేంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకం పై నూతన నటీనటులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ బండారు హరితేజ నిర్మించిన సినిమా ‘ఆ నిమిషం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఫిలిం చాంబర్‌లో మీడియా సమావేశం జరిగింది.